Bible Language

Luke 9:1 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఆయన తన పండ్రెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగ ములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి
ERVTE   రోగాలను నయం చేయటానికి వాళ్ళకు శక్తి, అధికారము ఇచ్చాడు.
IRVTE   {యేసు పన్నెండు మందిని రాజ్య ప్రకటనకు పంపించడం} (మత్తయి 10:1-42; మార్కు 6:7-13) PS ఆయన తన పన్నెండుగురు శిష్యులను పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తినీ అధికారాన్నీ, రోగాలు నయం చేసే శక్తినీ ఇచ్చాడు.