Bible Language

Malachi 2 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   కావున యాజకులారా, ఆజ్ఞ మీకియ్యబడి యున్నది.
ERVTE   “యాజకులారా, నియమం మీ కోసమే! నా మాట వినండి! నేను చెప్పే మాటలు గమనించండి! నా పేరును మీరు గౌరవించాలి.
IRVTE   {యాజకులకు హెచ్చరిక} PS కాబట్టి యాజకులారా, నేనిచ్చే ఆజ్ఞ మీ కోసమే.