Bible Language

Mark 12:9 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   కావున ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి, కాపులను సంహరించి, యితరులకు ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియు
ERVTE   “అప్పుడు ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి రైతుల్ని చంపేసి ద్రాక్షతోటను యితరులకు కౌలుకిస్తాడు.
IRVTE   అప్పుడు ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి రైతులను చంపి, ద్రాక్షతోటను ఇతరులకు కౌలుకిస్తాడు.