Bible Language

Mark 14:5 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అత్తరు మున్నూరు దేనార ముల1 కంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి.
ERVTE   దాన్ని అమ్మితే మూడు వందల దేనారాలు వచ్చేవి. డబ్బు పేదవాళ్ళకు యిచ్చి ఉండవలసింది” అని స్త్రీని గూర్చి గొణుక్కున్నారు.