Bible Language

Mark 2:20 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   పెండ్లికుమారుడు వారి యొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; దినముల లోనే వారుపవాసము చేతురు.
ERVTE   కాని, వాళ్ళనుండి పెళ్ళికుమారుణ్ణి తీసుకు వెళ్ళేరోజు వస్తుంది. రోజు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.
IRVTE   పెళ్ళికొడుకును వారి దగ్గర నుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు. గుడ్డ మాసిక, ద్రాక్ష తిత్తుల ఉపమానం (మత్తయి 9:16-17; లూకా 5:36-39) PS