Bible Language

Mark 2:8 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు?
ERVTE   వాళ్ళు తమ మనస్సులో విధంగా ఆలోచిస్తున్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన వాళ్ళతో, “మీరు దీన్ని గురించి విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు?
IRVTE   వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, “మీరు ఎందుకు విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక?