Bible Language

Mark 6:1 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఆయన అక్కడనుండి బయలుదేరి స్వదేశమునకు రాగా, ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి.
ERVTE   యేసు అక్కడినుండి తన శిష్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్ళాడు.
IRVTE   {నజరేతులో యేసు} (మత్తయి 13:54-58; లూకా 4:16) PS యేసు అక్కడ నుండి తన శిష్యులతో కలసి తన స్వగ్రామానికి వచ్చాడు