Bible Language

Matthew 14:24 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్ట బడుచుండెను.
ERVTE   పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. ఎదురు గాలి వీయటం వల్ల అలలు పడవను కొడ్తూ ఉన్నాయి.
IRVTE   అప్పటికి పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది. PEPS