Bible Language

Matthew 6:19 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు.
ERVTE   “మీకోసం ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ధనానికి చెదలు పట్టుతుంది. తుప్పు ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచుకొంటారు.