Bible Language

Micah 7:3 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   రెండు చేతులతోను కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. ఆలాగున వారు ఏకపట్టుగానుండి దాని ముగింతురు.
ERVTE   ప్రజలు తమ రెండు చేతులతో చెడ్డపనులు చేయటానికి సమర్థులైవున్నారు. అధిపతులు లంచం అడుగుతారు. ఒక న్యాయాధిపతి న్యాయస్థానంలో తన తీర్పును తారుమారు చేయటానికి డబ్బు తీసుకుంటాడు. “ముఖ్యులగు పెద్దలు” మంచివైన, న్యాయమైన నిర్ణయాలు చేయరు. వారేది చేయదలచారో అదే చేస్తారు.
IRVTE   వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి.
అధికారి డబ్బులు అడుగుతాడు.
న్యాయమూర్తి లంచాలకు సిద్ధంగా ఉంటాడు.
గొప్పవాడు తనకు కావాలిసిన దాన్ని తెమ్మని చెబుతున్నాడు.
ఆవిధంగా వాళ్ళు, కలిసి కపట ఉపాయాలు పన్నుతారు.