Bible Language

Nehemiah 6:4 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   వారు ఆలాగున నాలుగు మారులు నాయొద్దకు వర్తమానము పంపగా ప్రకారమే నేను మరల ప్రత్యు త్తరమిచ్చితిని.
ERVTE   సన్బల్లటూ, గెషెమూ అదే సందేశాన్ని నాకు నాలుగుసార్లు పంపారు. ప్రతి ఒక్కసారీ నేను వాళ్లకి నే వెనకటి సమాధానమే పంపాను.
IRVTE   వాళ్ళు అదే విధంగా నాలుగుసార్లు నాకు కబురు పంపించారు, నేను కూడా ముందు చెప్పినట్టుగానే జవాబిచ్చాను. PEPS