Bible Language

Numbers 14:8 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   యెహోవా మనయందు ఆనం దించినయెడల దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును;. అది పాలు తేనెలు ప్రవహించుదేశము.
ERVTE   మనమీద దేవునికి ఇష్టం ఉంటే, ఆయనే మనల్ని దేశంలోనికి నడిపిస్తాడు. దేశం పాలు తేనెలు ప్రవహిస్తున్నంత సౌభాగ్యమయినది. దేశాన్ని మనకు ఇచ్చేందుకు యెహోవా తన శక్తి ప్రయోగిస్తాడు.
IRVTE   యెహోవా మనలను బట్టి ఆనందిస్తే, ప్రదేశంలో మనలను చేర్చి, దాన్ని మనకు ఇస్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం. PEPS