Bible Language

Philippians 4:3 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అవును, నిజమైన సహకారీ స్త్రీలు క్లెమెంతుతోను నా యితర సహకారులతోను సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహా యము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాన
ERVTE   నిజమైన జత పనివాడా! నీవు నాతో కలిసి పని చేసావు. నీవు నమ్మకంగా పని చేసేవాడవని నాకు తెలుసు. స్త్రీలకు సహాయం చేయి. దైవసందేశాన్ని ప్రకటించటంలో వీళ్ళు క్లెమెంతుతోను, మరియు మిగతా వాళ్ళతోను కలిసి నా పక్షాన నిలిచారు. మిగతా వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి.
IRVTE   అవును, నా నిజ సహకారీ, నిన్ను కూడా అడుగుతున్నాను. స్త్రీలు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి.