Bible Language

Proverbs 22:8 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును.
ERVTE   కష్టాలను విస్తరించే మనిషి కష్టాల పంటనే కోస్తాడు. మనిషి ఇతరులకు కలిగించిన కష్టాల మూలంగా చివరికి అతడు నాశనం చేయబడతాడు.
IRVTE   దుర్మార్గాన్ని విత్తనంగా చల్లేవాడు కీడు అనే పంట కోసుకుంటాడు. వాడి క్రోధమనే కర్ర నిరర్థకమై పోతుంది. PEPS