Bible Language

Proverbs 2:1 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల
ERVTE   నా కుమారుడా, నేను చెప్పే సంగతులు అంగీకరించు. నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో.
IRVTE   {జ్ఞానం వల్ల ప్రతిఫలం} PS కుమారా, నీవు నా మాటలు అంగీకరించి, నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గూర్చిన వివేచన నీకు దొరుకుతుంది. PEPS