Bible Language

Psalms 111:8 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి యున్నవి.
ERVTE   దేవుని ఆదేశాలు నిత్యం కొనసాగుతాయి. ఆదేశాలు ఇవ్వటంలోగల దేవుని కారణాలు నిజాయితీగలవి, పవిత్రమైనవి.