Bible Language

Psalms 66:6 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   ఆయన సముద్రమును ఎండిన భూమిగా జేసెను జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయనయందు మేము సంతోషించితివిు.
ERVTE   సముద్రాన్ని ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు. ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు . అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.