Bible Language

Psalms 70:1 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
ERVTE   దేవా, నన్ను రక్షించుము. దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.
IRVTE   దేవా, నన్ను విడిపించడానికి త్వరగా రా. యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా.