Bible Language

Psalms 74:7 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు నీ నామమందిరమును నేల పడగొట్టి అపవిత్ర పరచు దురు.
ERVTE   దేవా, సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు. వారు నీ ఆలయాన్ని నేల మట్టంగా కూల్చివేశారు. ఆలయం నీ నామ ఘనత కోసం నిర్నించబడింది.