Bible Language

Psalms 86 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   యెహోవా, నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకుత్తరమిమ్ము
ERVTE   నేను నిరుపేద, నిస్సహాయుణ్ణి. యోహావా, దయతో నా మాట విని నా ప్రార్థనకు జవాబు ఇమ్ము.
IRVTE   యెహోవా, నేను పేదవాణ్ణి. నన్ను అణిచి వేశారు. నా మాట విని నాకు జవాబివ్వు.