Bible Language

Revelation 16:1 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   మరియుమీరు పోయి దేవుని కోపముతో నిండిన యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయ ములోనుండి గొప్ప స్వరము యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.
ERVTE   మందిరం నుండి ఒక స్వరం బిగ్గరగా ఏడుగురు దూతలతో, “వెళ్ళండి, దేవుని కోపంతో నిండిపోయిన ఏడు పాత్రల్ని భూమ్మీద కుమ్మరించండి” అని నాకు వినిపించింది.
IRVTE   {దేవుని ఉగ్రత పాత్రలు} PS అప్పుడు ఒక పెద్ద స్వరం అతి పరిశుద్ధ స్థలంలో నుంచి, “మీరు వెళ్ళి ఏడు పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని భూమి మీద కుమ్మరించండి” అని ఏడుగురు దేవదూతలతో చెప్పడం నేను విన్నాను. PS