Bible Language

Zephaniah 2:8 (KJVP) King James Version with Strong Number

Versions

TEV   మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణ మాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి.
ERVTE   యెహోవా ఇలా అంటున్నాడు: మోయాబు మరియు అమ్మోను ప్రజలు ఏమి చేసారో నాకు తెలుసు! ప్రజలు నా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ప్రజలు వారి స్వంత దేశాలను విశాల పరచు కొనేందుకు వారి భూమిని తీసుకొన్నారు.