Bible Language

1 Peter 3:13 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   మీరు మంచి విషయములో ఆసక్తిగలవారైతే మీకు హానిచేయువాడెవడు?
ERVTE   ఉత్సాహంతో మంచి చేస్తున్న మీకు ఎవరు హని చేస్తారు?
IRVTE   మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసే వాడెవడు?