Bible Language

1 Peter 3:14 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   మీరొకవేళ నీతినిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి;
ERVTE   కాని ఒకవేళ నీతికోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. "వాళ్ళ బెదిరింపులకు భయపడకండి. ఆందోళన చెందకండి."
IRVTE   మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు.