Bible Language

1 Samuel 1:27 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నా కనుగ్రహించెను.
ERVTE   బిడ్డ కోసమే నేను ప్రార్థించాను. యెహోవా నా ప్రార్థన ఆలకించి బిడ్డను నాకు ప్రసాదించాడు.
IRVTE   యెహోవాను నేను వేడుకొన్నది ఆయన నాకు అనుగ్రహించాడు.