Bible Language

2 Kings 23:32 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడునడత నడచెను.
ERVTE   యెహోయాహాజు యెహోవా తప్పు అని చెప్పిన పనులు చేశాడు. తన పూర్వీకులు చేసిన పనులనే యెహోయాహాజు చేశాడు.
IRVTE   ఇతడు తన పూర్వికులు చేసినదానంతటి ప్రకారం చేసి యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.