Bible Language

Judges 14:20 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   అతడు కోపించి తన తండ్రి యింటికి వెళ్లగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికాని కియ్యబడెను.
ERVTE   సమ్సోను తన భార్యను తీసుకుపోలేదు. ఆమె తండ్రి ఇష్టము చొప్పున అటు తరువాత ఆమెను సమ్సోను ప్రాణ స్నేహితుడు ఒకడు భార్యగా అంగీకరించెను.
IRVTE   సంసోను భార్యను అతని స్నేహితుడికి ఇచ్చి వేశారు. PE