Bible Language

Exodus 15:14 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును.
ERVTE   “ఈ గాథను ఇతర జన సమూహాలు వింటారు ఎంతైనా వాళ్లు భయపడ్తారు. ఫిలిష్తీ ప్రజలు భయంతో వణకిపోతారు.
IRVTE   సంగతి ఇతర ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు భయపడతారు. అది ఫిలిష్తీయులకు భయం కలిగిస్తుంది.