Bible Language

Ezekiel 28:12 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పువచనమెత్తి ఈలాగు ప్రకటింపుముప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాపూర్ణజ్ఞానమును సంపూర్ణసౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి
ERVTE   “నరపుత్రుడా, తూరు రాజను గురించి విషాద గీతం ఆలపించు. అతనికి విధంగా చెప్పుము, ‘నా ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడు: “నీవు ఆదర్శ పురుషుడవు. నీకు జ్ఞానసంపద మెండు. నీ అందం పరిపూర్ణమైనది.
IRVTE   “నరపుత్రుడా, తూరు రాజును గురించి శోకగీతం ఎత్తి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఒకప్పుడు నువ్వు పరిపూర్ణంగా గొప్ప తెలివితేటలతో అందాల రాశిలా ఉండే వాడివి.