Bible Language

Genesis 35:12 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను; నీ తరువాత నీ సంతానమునకు దేశము నిచ్చెదనని అతనితో చెప్పెను.
ERVTE   అబ్రాహాము, ఇస్సాకులకు ఒక ప్రత్యేక దేశం నేనిచ్చాను. ఇప్పుడు దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. పైగా నీ తర్వాత జీవించే నీ ప్రజలందరికీ దేశాన్ని నేను ఇస్తున్నాను.
IRVTE   నేను అబ్రాహాముకు, ఇస్సాకుకు ఇచ్చిన దేశాన్ని నీకిస్తాను. నీ తరువాత నీ సంతానానికి కూడా దేశాన్ని ఇస్తాను” అని అతనితో చెప్పాడు.