Bible Language

Genesis 35:20 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   యాకోబు ఆమె సమాధిమీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము.
ERVTE   రాహేలు గౌరవార్థం, ఆమె సమాధి మీద యాకోబు ఒక ప్రత్యేక బండను ఉంచాడు. ప్రత్యేక బండ నేటికీ అక్కడ ఉంది.
IRVTE   యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలిపాడు. అది రోజు వరకూ రాహేలు సమాధి స్తంభంగా నిలిచి ఉంది. PEPS