Bible Language

Genesis 35:7 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   అతడు తన సహోదరుని యెదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్ష మాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి చోటికి ఏల్‌ బేతేలను పేరుపెట్టిరి.
ERVTE   అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టాడు. స్థలానికి ఏల్ బేతేలు అని యాకోబు పేరు పెట్టాడు. అతడు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు మొట్టమొదటి సారిగా అక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమైన కారణంగా యాకోబు పేరును నిర్ణయించాడు.
IRVTE   అతడు తన అన్న దగ్గర నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతడికి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి వారు అక్కడ ఒక బలిపీఠం కట్టి ప్రదేశానికి * బేతేలు దేవుడు. ఏల్‌ బేతేలు అని పేరు పెట్టారు.