Bible Language

Genesis 36:38 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌ హానాను అతనికి ప్రతిగా రాజాయెను.
ERVTE   షావూలు మరణానంతరం బయల్ హానాను దేశాన్ని పాలించాడు. అక్బోరు కుమారుడు బయల్ హనాను.
IRVTE   షావూలు చనిపోయిన తరువాత అక్బోరు కొడుకు బయల్‌ హానాను రాజయ్యాడు.