Bible Language

Genesis 41:16 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   యోసేపునావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను.
ERVTE   యోసేపు, “కలలను గ్రహించటంలో నా నైపుణ్యం ఏమీ లేదు. శక్తి దేవుడికే ఉంది. కనుక దేవుడే ఫరోకు గూడ పని చేసి పెడ్తాడు” అని జవాబిచ్చాడు.
IRVTE   యోసేపు “అది నావలన కాదు, దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు” అని ఫరోతో చెప్పాడు. PEPS