Bible Language

Isaiah 20 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   అష్షూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు... అష్డోదునకు వచ్చిన సంవత్సరమున అష్డోదీయులతో యుద్ధముచేసి వారిని పట్టుకొనెను.
ERVTE   అష్షూరు రాజు సర్గోను. అష్డోదు మీద యుద్ధం చేయటానికి సర్గోను తర్తానును పట్టణం మీదికి పంపించాడు. తర్తాను అక్కడికి వెళ్లి పట్టణాన్ని పట్టుకొన్నాడు.
IRVTE   అష్షూరు రాజు సర్గోను తర్తానుని * తర్తానుని సైన్యాధిపతి అష్డోదుకి పంపాడు. తర్తాను సంవత్సరం అష్డోదు ప్రజలతో యుద్ధం చేసి పట్టణాన్ని ఆక్రమించుకున్నాడు.