Bible Language

James 2:10 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   ఎవడైనను ధర్మశాస్త్ర మంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి యగును;
ERVTE   ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలన్నిటినీ పాటిస్తూ ఒకే ఒక నియమాన్ని ఉల్లంఘిస్తే అలాంటి వాడు ధర్మశాస్త్రాన్నంతా ఉల్లంఘించిన వాడౌతాడు.
IRVTE   ఎవరైనా ధర్మశాస్త్రం అంతా పాటించి, ఒక్క ఆజ్ఞ విషయంలో అయినా తడబడితే, ఆజ్ఞలన్నిటినీ మీరిన అపరాధి అవుతాడు.