Bible Language

James 4:15 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   కనుకప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను.
ERVTE   మీరు దానికి మారుగా, “ప్రభువు అనుగ్రహిస్తే మేము జీవించి యిదీ అదీ చేస్తాము" అని అనాలి.
IRVTE   కాబట్టి మీరు, “ప్రభువుకు ఇష్టమైతే రోజు మనం జీవించి ఇది చేద్దాం, అది చేద్దాం” అనుకోవాలి.