Bible Language

John 19:8 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   పిలాతు మాట విని మరి యెక్కువగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి
ERVTE   పిలాతు ఇది విని యింకా భయపడి పొయ్యాడు.
IRVTE   8-9 పిలాతు మాట విని ఇంకా ఎక్కువగా భయపడి, మళ్ళీ న్యాయ సభలో ప్రవేశించి, “నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?” అని యేసును అడిగాడు. అయితే అతనికి జవాబూ చెప్పలేదు.