Bible Language

Leviticus 1:12 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠముమీద నున్న అగ్నిమీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను.
ERVTE   అప్పుడు యాజకుడు జంతువును ముక్కలుగా నరకాలి. జంతువు తల, కొవ్వులను యాజకుడు ఉంచుకొంటాడు. ముక్కలను యాజకుడు కట్టెల మీద చక్కగా పేర్చాలి. బలిపీఠం మీద నిప్పుల్లో కట్టెలు ఉంటాయి.
IRVTE   అప్పుడు దాన్ని తలా, కొవ్వుతో పాటు భాగానికి భాగంగా ముక్కలు చేయాలి. తరువాత వాటిని బలిపీఠంపై ఉన్న మంటపై అమర్చిన కట్టెలపై ఒక పద్ధతిలో పేర్చాలి.