Bible Language

Leviticus 1:4 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   అతడు దహనబలిగా అర్పించు పశువు తలమీద తన చెయ్యినుంచవలెను; అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్ష ముగా అంగీకరింపబడును.
ERVTE   వ్యక్తి గిత్త తలమీద తన చేయి పెట్టాలి. వ్యక్తి పాపానికి ప్రాయశ్చిత్తంగా దహనబలి అర్పణను యెహోవా అంగీకరిస్తాడు.
IRVTE   దహనబలిగా అర్పించే పశువు తల మీద అతడు తన చెయ్యి ఉంచాలి. అప్పుడు అతనికి ప్రాయశ్చిత్తం కలగడానికి అతని పక్షంగా అది ఆమోదం పొందుతుంది. PEPS