Bible Language

Leviticus 6:30 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   మరియు పాప పరిహారార్థబలిగా తేబడిన యే పశువు రక్తములో కొంచె మైనను అతిపరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయు టకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో బలిపశు వును తినవలదు, దానిని అగ్నిలో కాల్చివేయవలెను.
ERVTE   కానీ పాపపరిహారార్థ బలి రక్తాన్ని గనుక పరిశుద్ధస్థలాన్ని శుద్ధి చేసేందుకని సన్నిధి గుడారంలోనికి తీసుకొని వెళ్తే, అప్పుడు పాపపరిహారార్థ బలిని అగ్నిలో కాల్చి వేయాలి. పాపపరిహారార్థ బలిని యాజకులు తినకూడదు.
IRVTE   కానీ పాపం కోసమైన బలి అర్పణ చేసిన పశువు రక్తం పరిహారం కోసం ప్రత్యక్ష గుడారం లోకి తీసుకు రావడం జరిగితే, పశువు మాంసం తినకూడదు. దాన్ని పూర్తిగా కాల్చి వేయాలి.” PE