Bible Language

Leviticus 8:20 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   అతడు పొట్టేలుయొక్క అవయవములను విడతీసి దాని తలను అవయవములను క్రొవ్వును దహించెను.
ERVTE   పొట్టేలును మోషే ముక్కలుగా కోసాడు. లోపలి భాగాలను, కాళ్లను, నీళ్ళతో మోషే కడిగాడు.
IRVTE   అతడు పొట్టేలును ముక్కలుగా చేసాడు. దాని తలనూ, ముక్కలనూ, కొవ్వునూ దహించాడు.