Bible Language

Mark 6:29 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   యోహాను శిష్యులు సంగతి విని, వచ్చి శవమును ఎత్తికొనిపోయి సమాధిలో ఉంచిరి.
ERVTE   యోహాను శిష్యులు ఇది విని అక్కడికి వెళ్ళి అతని దేహాన్ని తీసుకువెళ్ళి సమాధిచేసారు.
IRVTE   యోహాను శిష్యులు సంగతి విని వచ్చి అతని శవాన్ని తీసుకుపోయి సమాధి చేశారు. PS