Bible Language

Mark 7:34 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్ఫతా అని వానితో చెప్పెను; మాటకు తెరవబడు మని అర్థము.
ERVTE   ఆకాశం వైపుచూసి నిట్టూర్చి, “ఎప్పతా” అని అన్నాడు. అంటే ‘తెరుచుకో’ అని అర్థం
IRVTE   అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, “ఎప్ఫతా” అని అతనితో అన్నాడు. మాటకు, “తెరుచుకో!” అని అర్థం.