Bible Language

Micah 3:9 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   యాకోబు సంతతివారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల యధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా, యీ మాట ఆలకించుడి.
ERVTE   యాకోబు ప్రజల నాయకులారా, ఇశ్రాయేలు అధిపతులారా, నేను చెప్పేది వినండి! మీరు న్యాయాన్ని ద్వేషిస్తారు. మీరు తిన్నగా ఉన్నదానిని వంకర చేస్తారు!
IRVTE   యాకోబు వంశపు ప్రధానులారా,
ఇశ్రాయేలీయుల అధిపతులారా,
మాట వినండి. మీరు న్యాయాన్ని తృణీకరిస్తూ
సక్రమంగా ఉండే సమస్తాన్నీ వక్రం చేస్తారు.