Bible Language

Psalms 104:30 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు.
ERVTE   కాని యెహోవా, నీ ఆత్మను పంపినపుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి. భూమి మరల కొత్తదిగా అవుతుంది.
IRVTE   నీవు నీ ఊపిరి విడిస్తే అవి ఉనికిలోకి వస్తాయి. విధంగా నీవు మైదానాలను నూతనపరుస్తున్నావు.