Bible Language

Psalms 107:20 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను.
ERVTE   దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రజలను స్వస్థపర్చాడు. కనుక ప్రజలు సమాధి నుండి రక్షించబడ్డారు.
IRVTE   ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు.