Bible Language

Psalms 141:9 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   నా నిమిత్తము వారు ఒడ్డిన వలనుండి పాపము చేయువారి ఉచ్చులనుండి నన్ను తప్పించి కాపాడుము.
ERVTE   దుర్మార్గుల ఉచ్చులోకి నన్ను పడనియ్యకుము. దుర్మార్గులచే నన్ను ఉచ్చులో పట్టుబడనివ్వకుము.
IRVTE   నా కోసం వాళ్ళు పన్నిన వలలో పడకుండా నన్ను తప్పించు. దుష్టులు పెట్టిన బోనుల నుండి నన్ను కాపాడు.