Bible Language

Psalms 31:14 (LITV) Literal Translation of the Holy Bible

Versions

TEV   యెహోవా, నీయందు నమి్మక యుంచియున్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను.
ERVTE   యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. నీవే నా దేవుడవు.
IRVTE   అయితే, యెహోవా, నేను నీలో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వే నా దేవుడివి అనుకుంటున్నాను.