Bible Language
Job 41:13
(LUKE_13_35)
Versions
TEV
ఎవడైన
దాని
పై
కవచమును
లాగివేయగలడా?
దాని
రెండు
దవడల
నడిమికి
ఎవడైన
రాగలడా?
ERVTE
మొసలి
చర్మాన్ని
ఎవరూ
ఊడదీయలేరు.
ఒక
కళ్లెం
పట్టుకొని
ఎవ్వరూ
దాని
సమీపంగా
రాజాలరు.